About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.

Monday, 3 October 2011

శివాష్టోత్తర శత నామావళి (Shivashottara Satha Namavali)

ఓం శివాయ నమ: ఓం పరమేశ్వరాయ నమ: ఓం మహేశ్వరాయ నమ:
ఓం శంభవే నమ: ఓం పినాకినే నమ: ఓం శశిరేఖాయ నమ:
ఓం వామదేవాయ నమ: ఓం విరూపాక్షాయ నమ: ఓం కపర్దినే నమ:
ఓం నీలలోహితాయ నమ: ఓం శంకరాయ నమ: ఓం శూలపాణయే నమ:
ఓం ఖట్వాంగినే నమ: ఓం విష్ణువల్లభాయ నమ: ఓం శిపివిష్టాయ నమ:
ఓం అంబికానాథాయ నమ: ఓం శ్రీ కంఠాయ నమ: ఓం భక్తవత్సలాయ నమ:
ఓం భవాయ నమ: ఓం శర్వాయ నమ: ఓం త్రిలోకేశాయ నమ:
ఓం శితికంఠాయ నమ: ఓం శివపిరయాయ నమ: ఓం ఉగ్రాయ నమ:
ఓం కపాలినే నమ: ఓం అందకాసురసూదనాయ నమ: ఓం గంగాధరాయ నమ:
ఓం లలాటాక్షాయ నమ: ఓం కాలకాలాయ నమ: ఓం కృపానిధయే నమ:
ఓం భీమాయ నమ: ఓం పరశుహస్తాయ నమ: ఓం మృగపాణయే నమ:
ఓం జటాధరాయ నమ: ఓం కైలాసవాసినే నమ: ఓం కవచనే నమ:
ఓం కఠోరాయ నమ: ఓం త్రిపురాంతకాయ నమ: ఓం వృషాంకాయ నమ:
ఓం వృషారూడాయ నమ: ఓం భస్మోద్దూళిత విగ్రహాయ నమ: ఓం సోమప్రియాయ నమ:
ఓం సర్వమయాయ నమ: ఓం త్రయీమూర్తయే నమ: ఓం అనీశ్వరాయ నమ:
ఓం సర్వజ్ఞాయ నమ: ఓం పరమాత్మనే నమ: ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:
ఓం హవిషే నమ: ఓం యజ్ఞమయాయ నమ: ఓం సోమాయ నమ:
ఓం పంచవక్ర్తాయ నమ: ఓం సదాశివాయ నమ: ఓం విశ్వేశ్వరాయ నమ:
ఓం వీరభద్రాయ నమ: ఓం గణనాథాయ నమ: ఓం ప్రజాపతయే నమ:
ఓం హిరణ్యరేతసే నమ: ఓం దురాధర్షాయ నమ: ఓం గిరీశాయ నమ:
ఓం అనఘాయ నమ: ఓం భుజంగ భూషణాయ నమ: ఓం భర్గాయ నమ:
ఓం గిరిధన్వనే నమ: ఓం గిరిప్రియాయ నమ: ఓం కృత్తివాసినే నమ:
ఓం పురాగతయే నమ: ఓం భగవతే నమ: ఓం ప్రమథాధిపాయ నమ:
ఓం మృత్యుంజయాయ నమ: ఓం సూక్ష్మతనవే నమ: ఓం జగద్వ్యాపినే నమ:
ఓం జగద్గురవే నమ: ఓం వ్యోమకేశాయ నమ: ఓం మహాసేనజనకాయ నమ:
ఓం చారు విక్రమాయ నమ: ఓం రుద్రాయ నమ: ఓం భూతపతయే నమ:
ఓం స్థాణవే నమ: ఓం ఆహిర్భుద్న్యాయ నమ: ఓం దిగంబరాయ నమ:
ఓం అష్టమూర్తయే నమ: ఓం అనేకాత్మనే నమ: ఓం సాత్త్వికాయ నమ:
ఓం శుద్ధవిగ్రహాయ నమ: ఓం శాశ్వతాయ నమ: ఓం ఖండ పరశువే నమ:
ఓం అజాయ నమ: ఓం పాతకవిమోచనాయ నమ: ఓం మృడాయ నమ:
ఓం పశుపతయే నమ: ఓం దేవాయ నమ: ఓం మహాదేవాయ నమ:
ఓం అవ్యయాయ నమ: ఓం హరయే నమ: ఓం పూశాదంతభిదే నమ:
ఓం అవ్వగ్రాయ నమ: ఓం దక్షాధ్వరహరాయ నమ: ఓం హరాయ నమ:
ఓం భగనేత్రభిదే నమ: ఓం అవ్యక్త రూపాయ నమ: ఓం సహస్రాక్షాయ నమ:
ఓం సహస్రపాదే నమ: ఓం త్రివర్గప్రసాదాయ నమ:
ఓం అపవర్ణ ప్రదాయ నమ: ఓం అనంతాయ నమ: ఓం తారకాయ నమ:

No comments:

Post a Comment