About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.
Showing posts with label ఆంజనేయశ్లోకములు. Show all posts
Showing posts with label ఆంజనేయశ్లోకములు. Show all posts

Monday, 3 October 2011

శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్ (Sri Anjaneya Suprabhatam)

శ్రీరామభక్త! కపిపుంగవ! దీనబంధో!
సుగ్రీవ మిత్ర! దనుజాంతక! వాయుసూనో!
లోకైక వీర! పురపాల! గదాప్తపాణే!
వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్

ఉత్తిష్ట దేవ! శరణాగత రక్షణార్ధం
దుష్టగ్రహాన్ హన విమర్దయ శత్రు సంఘాన్
దూరీకురుష్వ భువి సర్వభయం సదామే
వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్
ఇతి శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్ సంపూర్ణమ్

శ్రీ మారుతీ స్తోత్రమ్ (Maruti Stotram)

ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే
మోహ శోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాశోకవనాయస్తు దగ్థలంకాయవాజ్నినో
గతినిర్జితవాతాయ లక్ష్మణ ప్రాణ దయచ
వనోంకసాం వరిష్టాయ వశినే వనవాసినే
తత్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయనే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మ మృత్యుభయఘ్నాయ సర్వక్లేశ హరాయచ
నేదిష్టాయ ప్రేత భూత పిశాచ భయహరిణే
యాతనా నాశనాయస్తు నమో మర్కటరూపిణే
యక్ష రాక్షస శార్దూల సర్పవృచ్చిక భీహృతే
మహాబలాయ వీరాయ చిరంజీవి నహీద్ద్రతే
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్ధయే
బలినామగ్రగణ్యాయ నమోనమళః పాహిమారుతే
లాభదోసిత్వమేలాశు హనుమాన్ రాక్షసాంతక
యశో జయంచమేదేహి శతృన్ నాశాయనాశయ
స్వాశ్రితానామ భయదం యఏవంస్తోతిమారుతిం
హావికుతోభవేత్తస్య సర్వత్రవిజయీ భవేత్!!
స్వాశ్రితానామ భయదం యఏవంస్తోతిమారుతిం
హావికుతోభవేత్తస్య సర్వత్రవిజయీ భవేత్!!

శ్రీహనుమత్కవచమ్ (Sri Hanumat Kavacham)

ఏకదా సుఖ మాసీనం – శంకరం లోక శంకరం!
పప్రచ్చ పార్వతీ భక్త్యా – కర్పూరధవళం శుభమ్!!
శ్రీ పార్వత్యువాచః
భగవన్ దేవ దేవేశ – శంభో శంకర శాశ్వత!!
మహాదేవ జగన్నాథ – శివ విశ్వార్తిహారక!
సంగ్రామే సంకటే ఘోరే – భూత్ప్రేతాదికే భయే!
దుఃఖ దావాగ్ని సంతాపే – బంధనే వ్యాధి సంకులే!

దారిద్ర్యే మహతి ప్రాప్తే – కుష్టురోగే జ్వరే భ్రమే!
చాతుర్ధికే సన్నిపాతే – వాతే పిత్తే కఫే తథా!
శోకాకులేషు మర్త్యేషు – కేన రక్షా భవేద్ద్రువమ్.
ఉల్లంఘ్య సింధో స్సలిలం సలీలం – యస్శోక వహ్నం జనకాత్మజాయాః!
ఆదాయ తేనైన దదాహ లంకాం – నమామి తం ప్రాంజలి రాంజనేయమ్.

మనోజవం మారుతతుల్యవేగం – జితేంద్రియ బుద్ధిమతాం వరిష్టమ్!
వాతాత్మజం వానరయూథముఖ్యం – శ్రీరామదూతం శిరసా నమామి.!5!
అస్య శ్రీహనుమత్కవచ స్తోత్రమహామంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః
వీర హనుమాన్ దేవతా – అనుష్టుప్ చందం: శ్రీరామదూతప్రీత్యర్దే జపే వినియోగః !6!
శ్రీ రుద్ర ఉవాచ:
శృణు దేవి ప్రవక్ష్యామి – లోకానాం హితకామ్యయా!
విభీషణాయ రామేణ – ప్రేమ్ణా దత్తం చ యత్పురా.
కవచం కపినాతస్య వాయు పుత్రస్య ధీమతః!
తద్గుహ్యం తం ప్రవక్ష్యామి – విషేషా చ్చ్రణు సుందరి.
ఉద్యదాదిత్యసంకాశ – ముదారభుజవిక్రమమ్!
కందర్పకోటిలావణ్యం – సర్వవిద్యావిశారదమ్.
శ్రీరామ హృదయానందం – భక్తకల్ప మహీరుహమ్
అభయం వరదం దోర్భ్యాం – కలయే మారుతాత్మజమ్
శ్రీరామ రామ రామేతి – రమే రామే మనోరమే!
సహస్రనామ త త్తుల్యం – రామనామ వరానన

శ్రీ ఆంజనేయ దండకమ్ (Sri Anjaneya Dandakam)

శ్రీ ఆంజనేయం – ప్రసన్నాంజనేయం – ప్రభాదివ్యకాయం – ప్రకీర్తిప్రదాయం – భజేవాయుపుత్రం – భజేవాలగాత్రం – భజేహం పవిత్రం – భజేసూర్యమిత్రం – భజేరుద్రరూపం – భజే బ్రహ్మతేజంబటంచున్ – ప్రభాతంబు సాయంత్రంబు – నీనామ సంకీర్తనల్ జేసి – నీరూపు వర్ణించి – నీమీద నేదండకం బొక్కటిన్ – జేయనూహించి – నీమూర్తినిన్ గాంచి – నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై – శ్రీరామ భక్తుండనై – నిన్ను నేగొల్చెదన్ – నీకటాక్షంబునన్ జూచితే – వేడుకల్ జేసితే – నా మొరాలించితే – నన్ను రక్షించితే- దగ్గరన్నిల్చితే – తొల్లి సుగ్రీవుకు న్మంత్రివై స్వామికార్యార్ధమం దుండి – శ్రీరామసౌమిత్రులంజూచి – వారిన్ విచారించి – సర్వేశు పూజించి – యబ్బానుజుల బంటుగావించి – యవ్వాలినింజంపి – కాకుత్థ్సతిలకున్ – దయాదృష్టి వీక్షించి – కిష్కింధకేతెంచి – శ్రీరాముకార్యార్ధమై – లంకకేతెంచియున్ – లంకిణింజంపియున్ – లంకయున్గాల్చియున్ – భూమిజన్ జూచి – యానందముప్పొంగ – నా యుంగరంబిచ్చి – యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి – సంతోషితున్ జేసి – సుగ్రీవుడా యంగదా జాంబవంతాది – వీరాదులం గూడి – యాసేతువున్ దాటి – వానరుల్ మూక పెన్మూకలై – దైత్యులన్ ద్రుంచగా – రావణుండంత – కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి – యాశక్తియున్ వేసి – యాలక్ష్మణున్ మూర్చనొందించగా – నప్పుడేబోయి సంజీవియున్ దెచ్చి – సౌమిత్రికిన్నిచ్చి – ప్రాణంబురక్షించగా – కుంభకర్ణాది న్వీరులన్ బోరి – శ్రీరాము బాణాగ్ని వారందరున్ – రావణున్ జంపగా- నంతలోకంబులానందమైయుండ – నవ్వేళలందు – న్విభీషణన్ – వేడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జేయించి సీతామహాదేవినిన్ దెచ్చి – శ్రీరాముతో జేర్చి – యయోధ్యక్షున్ వచ్చి – పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న – నాకేవ్వరున్ కూర్మిలేరంచు – మన్నించినన్ – శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను – నీనామ సంకీర్తనల్ జేసితే – పాపముల్ బాయునే – భయములు నీర్దునే – భాగ్యముల్ గల్గునే – సకల సామ్రాజ్యముల్ – సకల సంపత్కారమ్ముల్ధగం గల్గవే వానరాకార – యోభక్తమందార – యోపుణ్యసంచార – యోధీర – యోవీర – నీవేసమస్తంబు – నీవేమహాఫలముగా వెలసి – యా తారకబ్రహ్మమంత్రంబు – పఠియించుచున్ సంధానమున్ జేయుచున్ స్థిరముగా వజ్రదేహంబునుందాల్చి – శ్రీరామ శ్రీరామ యంచున్ – మనఃపూతమై – ఎప్పుడున్ తప్పకన్ దలతు – నాజిహ్వాయందుండియుం నీదీర్ఘదేహంబు – త్రైలోకసంచారివై – రామనామాంకితధ్యానివై – బ్రహ్మవై – బ్రహ్మతేజంబునన్ – రౌద్రనిజ్వాల కల్లోల – హావీర హనుమంత – ఓంకార ఓంకార శబ్దంబులన్ – క్రూరసర్వగ్రహ భూతప్రేతపిశాచ – శాకినీడాకీనీ – మోహినీ గాలిదయ్యంబులన్ నీదువాలంబునన్ జుట్టి - నేలం బడంగొట్టి – నీ ముష్టిఘాతంబులన్ – బహుదండంబులన్ – రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై – బ్రహ్మప్రభాభాపితంబైవ – నీదివ్య తేజంబునన్ జూపి రార నాముద్దు కుమారా యంచు దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే, సదా బ్రహ్మచారీ నమస్తే, వ్రతపూర్ణహారీ నమస్తే వాయుపుత్రా నమస్తే నమోనమః నీదివ్యక్షేత్రంబునైమొప్పు శ్రీతాడుబందుపురంబందు – (ఇచటతాము పూజించు హనుమాన్ నామమును ఉచ్చరించుకోవచ్చును) నీనోర్మిదర్శించి హర్షించు – నీభక్తబృందంబులన్ జేరి – దయాదృష్టివీక్షించి – ఎల్లప్పుడున్ దీవించు స్వామి నమస్తే నమస్తే – నమస్తే వ్రతః పూర్ణకారీ నమస్తే – శ్రీమద్విరాంజనేయానమస్తే – నమస్తే నమః!!
(ఈ దండకాన్ని నిష్టతో పఠించినట్లయితే, సర్వపాపాలూ నశిస్తాయి.
బాధలు, భయాలు, అనారోగ్యాలూ ఉండవు. భోగభాగ్యాలు వరిస్తాయి.
సకల సంపదలూ కల్గుతాయి. భూతప్రేత పిశాచ రోగ శాకినీ డాకీనీ గాలిదయ్యంబులు దరికి చేరవు)

ఆంజనేయ స్తుతి ( Anjaneya Stuthi)


గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసమ్
రామాయణ మహామాలా- రత్నం వందే నిలాత్మజమ్

 
అజ్ఞానానన్దనం వీరం జానకీ శోకనాశనమ్
కపీశ మక్షహన్తారం వందే లంకాదగ్ధం

ఉల్లంఘ్య సిన్దో స్సలిలం సలీలం యస్శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లజ్కాం నమామి తం ప్రాజ్ఞాలి రాజ్ఞనేయమ్.

ఆంజనేయ మతి పాటలాననం కాజ్ఞనాద్రి కమనీయ విగ్రహమ్
పారిజాతతరుమూలవాసినం భావయామి పవనామ నర్దనమ్.
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాజ్ఞలిం
భాష్సవారి పరిపూర్ణలోచనం మారుతిం సమత రాక్షసాస్తకమ్

మనోజవం మారుతతుల్యవేగం జితేన్ద్రియం బుద్దిమతాం పరిష్టమ్
వాతాత్మజం వానరాయుథముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి