దేవికి సువర్ణ మంత్రపుష్పం
ఓం హిరణ్యగర్భ గర్భాస్థం హేమబీజం విభావసో
అనంతం పుణ్యఫలదం అతశ్శాంతిం ప్రయచ్ఛమే
జాతవేధసే సునవామ నోమ మరాతీయతో నిదహాతివేదః
సనః వరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః
తామగ్ని వర్ణాం తపసాజ్వలంటీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం
గాయత్రీం దేవీం శరణ మహం ప్రపద్యే సుతరాసి తరస్ నమః
అగ్నేత్వం పారయా నవ్యో అస్మాన్ థ్వ్యస్తి భిరతి దుర్గాణి విశ్వాశ్చ
పృథివీ బహులాస ఉర్వీ భావాతో కాయ తనయాయ శంయోః
విశ్వానినో గాయత్ర్యా జాత వేదస్సింధుం ననా వాదురి తాతి పర్షి ఆగ్నే
అత్రివన్మనసా గృణానో౭స్మాకం బోధ్య వితాత నూనాం పృటనాజిత్గం
సహా మాసముగ్రమగ్నింహువేషు పరమాత్సధస్తాత్ సనః
పర్శదటి గాయత్ర్యా విశ్వాక్షామద్దేవో అతి దురితాత్యగ్నిః
గౌభిర్జుష్ట మయుజో నిశిక్తం తవేంద్ర విష్ణో రాను సంచసంజ్ఞరేషు
నాకస్య పృష్ట మభిసంవసానోవైష్ణవీం లోకఇహమాదయంతామ్
కాత్యాయనాయ విద్మహే
కన్యాకుమారి ధీమహీ
తన్నో దేవీ ప్రచోదయాత్
శ్రీ గాయత్రీదేవ్యై నమః -
అంటూ సువర్ణ మంత్రపుష్పం సమర్పించాలి.
No comments:
Post a Comment