About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.

Tuesday, 13 December 2011

శ్రీ నామ రామయణమ్

శ్రీ నామ రామయణమ్  
ఓమ్ శ్రీ సీతా-లక్ష్మణ-భరత-శత్రుఘ్న-హనుమత్ సమేత,   
శ్రీ రమ చoద్ర పరబ్రహ్మణేనమ: 


1.  బాలకాoడము
శుద్దబ్రహ్మ పరాత్పర           రామ
కాలాత్మక పరమేశ్వర         రామ
శేషతల్పసుఖనిద్రిత             రామ
బ్రహ్మాద్యమరప్రార్ధిత             రామ
చ0డకిరణకులమoడన        రామ
శ్రీ మద్దశరధనoదన              రామ
కౌసల్యాసుఖవర్ధన              రామ
విశ్వామిత్రప్రియధన             రామ
ఘోరతాటకాఘాతక            రామ
మారీచాదినిపాతక              రామ
కౌశికమఖసoరక్షక             రామ
శ్రీ మదహల్యోద్ధారక            రామ
గౌతమమునిసoపూజిత     రామ
సురమునివరగణసoస్తుత  రామ
నావికధావితమృదుపద     రామ
మిధిలాపురజనమోహక    రామ
విదేహమానసరoజక          రామ
త్యృ0బకకార్ముకభoజక     రామ
సీతార్పితవరమాలిక          రామ
కృతవైవాహికకౌతుక         రామ
భార్గవదర్పవినాశక           రామ
శ్రీ మదయోధ్యాపాలక        రామ     


2. అయోధ్యాకాoడము

అగణితగుణగణభూషిత     రామ
అవనీతనయాకామిత        రామ
రాకాచoద్రసమానన          రామ
పితృవాక్యాశ్రితకానన        రామ
ప్రియగుహవినివేదితపద   రామ
తత్ క్షాళితనిజమృదుపద రామ
భరద్వాజముఖానoదక    రామ
చిత్రకూటాద్రినికేతన          రామ
దశరధసoతతచిoతిత       రామ
కైకేయీతనయార్ధిత          రామ
విరచితనిజపితృకర్మక     రామ
భరతార్పితనిజపాదుక     రామ     


3. అరణ్యకాoడము

ద0డకవనజనపావన       రామ
దుష్టవిరాధవినాశన         రామ
శరభoగసుతీక్ష్ణార్చిత       రామ
అగస్త్యానుగ్రహవర్ధిత        రామ
గృధ్రాధిపసoసేవిత          రామ
పoచవటీతటసుస్థిత        రామ
శూర్పణఖార్తివిధాయక   రామ
ఖరదూషణముఖసూదక రామ
సీతాప్రియహరిణానుగ    రామ
మారీచార్తికృదాశుగ       రామ
వినష్టసీతాన్వేషక           రామ
గృధ్రాధిపగతిదాయక      రామ
శబరీదత్తఫలాశన           రామ
కబoధబాహుచ్ఛేదన     రామ     


4. కిష్కిoధాకాoడము

హనుమత్సేవితనిజపద రామ
నతసుగ్రీవాభీష్టద          రామ
గర్వితవాలిసoహారక      రామ
వానరదూతప్రేషక          రామ
హితకరలక్ష్మణసoయుత రామ


5. సుoదరకాoడము   

  
కపివరసoతతసoస్మృత రామ
తద్గతివిఘ్నధ్వoసక      రామ
సీతాప్రాణాధారక            రామ
దుష్టదశాననదూషిత     రామ
శిష్టహనూమద్భూషిత   రామ
సీతావేదితకావన           రామ
కృతచూడామణిదర్శన  రామ
కపివరవచనాశ్వాసిత    రామ 


6. యుద్ధకాoడము

రావణనిధనప్రస్థిత          రామ
వానరసైన్యసమావృత    రామ
శోషితసరిదీశార్ధిత          రామ
విభీషణాభయదాయక   రామ
పర్వతసేతునిబoధక     రామ
కుoభకర్ణశిరశ్ఛేదక       రామ
రాక్షససoఘవిమర్దక     రామ
అహిమహిరానణచారణ రామ
సoహృతదశముఖరావణ రామ
విధిభవముఖసురసoస్తుత రామ
ఖస్థితదశరధవీక్షిత          రామ
సీతాదర్శనమోదిత          రామ
అభిషిక్తవిభీషణనత         రామ
పుష్పకయానారోహణ     రామ
భరద్వాజాభినిషేవణ        రామ
భరతప్రాణప్రియకర          రామ
సాకేతపురీభూషణ          రామ
సకలస్వీయసమానత      రామ
రత్నలసత్పీఠస్థిత            రామ
పట్టాభిషేకాలoకృత          రామ
పార్ధివకులసమ్మానిత      రామ
విభీషణార్పితరoగక         రామ
కీశకులానుగ్రాహక          రామ
సకలజీవసoరక్షక            రామ
సమస్తలోకోద్ధారక            రామ


7. ఉత్తరకాoడము

అగణితమునిగణసoస్తుత రామ
విశ్రుతదశకoఠోద్భవ        రామ
సీతాలిoగననిర్వృత          రామ
నీతిసురక్షితజనపద        రామ
విపినత్యాజితజనకజ       రామ
కారితలవణాసురవధ      రామ
స్వర్గతశ0బుకసoస్తుత    రామ
స్వతనయకుశలవనoదిత రామ
అశ్వమేధక్రతుదీక్షిత        రామ
కాలావేదితసురపద         రామ
అయోధ్యకజనముక్తిద     రామ
విధిముఖవిబుధానoదక రామ
తేజోమయనిజరూపక      రామ
స0సృతిబoధవిమోచక     రామ
ధర్మస్థాపనతత్పర           రామ
భక్తిపరాయణముక్తిద       రామ
సర్వచరాచరపాలక          రామ
సర్వభవామయవారక     రామ
వైకుoఠాలయస0స్థిత      రామ
నిత్యానoదపదస్థిత          రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ


ప్రార్ధన (మoగళమ్)

జయహర మoగళ దశరధ రామ
జయ జయ మoగళ సీతా  రామ
మoగళకర జయ మoగళ  రామ
సoగతశుభ విభవోదయ   రామ
ఆనoదామృతవర్షక          రామ
ఆశ్రితవత్సల జయ జయ  రామ
రఘుపతి రాఘవ రాజా   రామ
పతితపావన సీతా            రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

హరి: ఓo తత్సత్


ఇతి శ్రీనామ రామాయణమ్









                 http://www.youtube.com/watch?v=5iuxrTFkNPU

No comments:

Post a Comment