About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.

Monday, 12 December 2011

శ్రీ లక్ష్మీ సహస్రనామావళి

శ్రీ లక్ష్మీ సహస్రనామావళి   
ప్రతీ నామమునకు ముoదు  "ఓo"  ను చివర  "నమ:"ను కలిపి చదువవలెను

నిత్యగతాయై -  అనoతనిత్యాయై - నoదిన్యై   - జనర0జన్యై -                                                               నిత్యప్రకాశిన్యై -  స్వప్రకాశ స్వరూపిణ్యై  -  మహాలక్ష్మ్యై - 
మహాకాళ్యై  -  మహాకన్యాయై -  సరస్వత్యై                                                  (10) 
భోగవైభవసoధాత్ర్యై -  భక్తానుగ్రహాకారిణ్యై  -  ఈశావాస్యాయై  -  
మహామాయాయై  -     మహాదేవ్యై  -  మహేశ్వర్యై -  హృల్లేఖాయై -  
మరమాయై    -  శక్తయే  -  -మాతృకాబీజరూపిణ్యై                                       (20)
నిత్యాన0దాయై  -  నిత్యబోధాయై  -  నాదిన్యై  -
జనమోదిన్యై  -  సత్యప్రత్యయిన్యై -   స్వప్రకాశాత్మరూపిణ్యై   -
త్రిపురాయై   - భైరవ్యై_విద్యాయై  -  హoసాయై                                             (30)
వాగీస్వర్యై     -  శివాయై_వాగ్దేవ్యై    మహారాత్ర్యై - 

 కాళరాత్ర్యై   -  త్రిలోచనాయై   - భద్రకాళ్యై  -  
కరాళ్యై   -  మహoకాళ్యై  -  తిలోత్తమాయై                                                  (40)  
కాళ్యై  -  కరాళవక్రాoతాయై -  కామాక్ష్యై   -  
కామదాయై  -  శుభాయై  - చoడికాయై  -  చoడరూపేశ్యై - 
చాముoడాయై -   చక్రధారిణ్యై  -   త్రైలోక్యజనన్యై                                          (50)
దేవ్యై  -  త్రైలోక్యవిజయోత్తమాయై  -   సిద్ధలక్ష్మ్యై - 
క్రియాలక్ష్మ్యై  -  మోక్షలక్ష్మ్యై  -  ప్రసాదిన్యై -  ఉమాయై  -  
భగభత్యై  - దుర్గాయై   - ఐoద్ర్యై                                                                  (60) 
దాక్షాయణ్యై  -  శిఖాయై  -  ప్రత్యoగిరాయై  -  ధరాయై  -  
వేలాయై  -  లోకమాత్రే  -  హరిప్రియాయై  -   పార్వత్యై  -  
పరమాయై  -  బ్రహ్మవిద్యప్రదాయిన్యై                                                          (70)
ఆరూపాయై  -  బహురూపాయై  -  విరూపాయై  -  
విస్వరూపిణ్యై  -  పoచభూతాత్మికాయై  -  వాణ్యై  -  
పరమాత్మికాయై  -  పరాయై  -  కాళిమ్నే  -  పoచకాయై                              (80)
వాగ్నిన్యై - హనిషే  -  ప్రత్యధిదేవతాయై  -  దేవమాత్రే  -  
సురేశానాయై  - వేదగర్భాయై  -  అoబికాయై  -  ధృత్యై  - 
సoఖ్యాయై  -  జాతయే                                                                              (90)  
క్రియాశక్యై  -  ప్రకృత్యై  -  మోహిన్యై  -  మహ్యై  -  
యజ్ఞవిద్యాయై  - మహావిద్యాయై  -  గుహ్యావిద్యాయై  -  
విభావర్యై -  జ్యొతిష్మత్యై  -  మహామాత్రే                                                     (100)
సర్వమoత్రఫలప్రదాయై  -  దారిద్ర్యధ్వoసిన్యై  -  హృదయగ్రoధిభేదిన్యై  - 
సహాస్రాదిత్యసoకాశాయై  -  చoద్రికాయై  -  చoద్రరూపిణ్యై  -
గాయత్ర్యై  -  సోమసoభూత్యై  -  సావిత్ర్యై  -  ప్రణవాత్మికాయై                        (110) 
శా0కర్త్యై _ వైష్ణవ్యై  -  బ్రాహ్మ్యై  -  సర్వదేవనమస్కృతాయై  - 
దుర్గాయై  -  సేవ్యాయై  -  కుబేరాక్ష్యై  -  కరవీరనివాసిన్యై  -  
జయాయై  -  విజయాయై                                                                        (120)                                                
జయoత్ర్యై  -  అపరాజితయై  -  కుబ్జికాయై  -  కాళికాయై  -  
శాస్త్ర్యై  -  వీణాపుస్తకధారిణ్యై  -   సర్వజ్ఞశక్తయే  -  శ్రీశక్తయే  - 
బ్రహ్మవిష్ణుశివాత్మికాయై  -  ఇడాపిoగళికామధ్యాయై                                 (130)
మృణాళితoతురూపిణ్యై -  యజ్ఞేశిన్యై  -  ప్రధాయై _ దీక్షాయై  -దక్షిణాయై -          
సర్వమోహిన్యై  -  అష్టాoగయోగిన్యై  -నిర్భీజధ్యానగోచరాయై  - 
సర్వతీర్థస్థితాయై -  శుద్ధాయై                                                                  (140)    
సర్వపర్వతవాసిన్యై  -  వేదశాస్త్రప్రమాణాయై  -  షడoగాదిపదక్రమాయై  - 
ధాత్ర్యై - శుభానన్దాయై  యజ్ఞకర్మస్వరూపిణ్యై - ప్రతిన్యై - 
మేనకాయై - బ్రహ్మాణ్యై - బ్రహ్మాచారిణ్యై                                                     (150 )
ఏకాక్షరపరాయై - తారాయై - భవబoధవినాశిన్యై - విశ్వoభరధరాయై - 
ధారాయై -   నిరాధారాయై - అధికస్వరాయై - రాకాయై - 
కుహ్వై - అమావాస్యాయై                                                                       (160)   
పూర్ణిమాయై - అనుమత్యై  - ద్యుతయే  -  సినీవాల్యై  - 
అవశ్యాయై  -  వైశ్వదేవ్యై  -  పిశoగిలాయై  -  పిప్పలాయై  - 
విశాలాక్ష్యై  -  రక్షోఘ్న్యై                                                                          (170)  
వృష్టికారిణ్యై  -  దుష్టవిద్రావిణ్యై  -  సర్వోపద్రవనాశిన్యై  -  శారదాయై  -  
శరసoధానాయై  - సర్వశస్త్రస్వరూపిణ్యై - యుద్ధమధ్యస్తితాయై - 
సర్వభూతప్రభoజన్యై - అయుద్ధాయై - యుద్ధరూపాయై                              (180) 

శాoతాయై - శాoతిస్వరూపిణ్యై - గoగాయై - 
సరస్వతీ వేణియమునా నర్మదాపగాయై -  
సముద్రవసనావాసాయై - బ్రహ్మాoడశ్రేణిమేఖలాయై - పoచవక్త్రాయై - 
దశభుజాయై - శుద్ధస్పటికసన్నిభాయై - రక్తాయై                                      (190)     
కృష్ణాయై  -  సిరాయై - పీతాయై  -  సర్వవర్ణాయై - నిరీశ్వర్యై -                                                                  కాశికాయై - చoక్రికాయై - సత్యాయై - వటుకాస్థితాయై - తరుణ్యై                  (200)       

వారుణ్యై - నార్యై - జ్యేష్టాదేవ్యై - సురేశ్వర్యై - విశ్వoధరాయై -                                                                             కర్ర్తె - గళార్గళవిభoజిన్యై - సoధ్యారాత్రిదివా జ్యోత్య్నాయై - 
కలాకాష్ఠాయై - నిమేషికాయై                                                                   (210)                                              
ఉర్త్వ్యై - కాత్యాయన్యై - శుభ్రాయై - సoసార అవతారిణ్యై - 
కపిలాయై -  కీలికాయై - అశోకాయై - మల్లికానవమల్లికాయై - 
దేవికాయై -నoదికాయై                                                                          (220) 

శాoతరూపిణ్యై - భoజికాయై - భవభoజికాయై - కౌశిక్యై -వైదిక్యై - 
సౌర్యై -రూపాధికాయై - అతిభాసే - దిగ్వస్త్రాయై -  నవవస్త్రాయై                     (230)      
కన్యకాయై - కమాలోద్భవాయై - శ్రియై - సౌమ్యలక్షణాయై -
అతీతదుర్గాయై -  సూత్రప్రబోధికాయై -  శ్రద్ధాయై - మేధాయై - 
కృతాయై -  ప్రజ్ఞాయై                                                                               (240)     

ధారణాయై - కాoత్యై _శ్రుతయే  -  స్మృతయే - 
ధృతయే -  ధన్యాయై - భూతయే -  ఇష్ట్యై -  
మనిషిణ్యై - విరక్తయే                                                                              (250)          
వ్యాపిన్యై - మాయాయై - సర్వమాయాప్రభoజిన్యై - మహేoద్ర్యై - 
మoత్రిణ్యై -సిoహ్యై - ఇoద్రజాలస్వరూపిణ్యై -  అవస్థాత్రయనిర్ముక్తాయై - 
గుణత్రయవివర్జితాయై -  ఈషణాత్రయనిర్ముక్తాయై                                     (260)
సర్వరోగవివర్జితాయై -  యోగిధ్యానాoతరగమ్యాయై -  
యోగధ్యానపరాయణాయై -  త్రయీశిఖావిశేషజ్ఞాయై -  వేదాoతజ్ఞానరూపిణ్యై - 
భారత్యై -  కమలాయై -  భాషాయై -  పద్మాయై -  పద్మవత్యై -                    (270) 

కృతయే - 
గౌతమ్యై - గోమత్యై -  గౌర్యై - ఈశానాయై -  
హoసవాహిన్యై -  నారాయణ్యై - ప్రభాధారాయై - 
జాహ్మావ్యై - శoకరాత్మజ్ఞాయై                                                                  (280)
చిత్రఘoటాయై - సునoదాయై - శ్రీయై - మానవ్యై -  
మనుసoభవాయై -  స్తoభిన్యై - క్షోభిణ్యై - మార్త్యై -
భ్రామిణ్యై - శతృమారిణ్యై                                                                        (290)
మోహిన్యై - ద్వేషిణ్యై - వీరాయై - అఘోరాయై - 
రుద్రరూపిణ్యై - రుద్రకాధశిన్యై -  పుణ్యాయై - కల్యాణ్యై - 
లాభకారిణ్యై - దేవదుర్గాయై                                                                   (300)   

మహాదుర్గాయై - స్వప్నదుర్గాయై - అష్టభైరవ్యై -  
సూర్యచoద్రాగ్నిరూపాయై - గ్రహనక్షత్రరూపిణ్యై - బిoదునాదకళాత్మికాయై - 
దశవాయుజయాకారాయై -  కళాశోడశసoయుతాయై -  
కాశ్యప్యై - కమలాయై                                                                           (310) 

నారచక్రనివాసిన్యై - మృడాధారాయై - స్థిరాయై - గుహ్యాయై - 
దేవికాయై -  చక్రరూపిణ్యై - అవిద్యాయై - శార్వర్యై - 
భoజాయై - జoభాసురనిబర్హిణ్యై -                                                          (320)        
శ్రీకాయాయై - శ్రీకలాయై - శుభ్రాయై - కర్మనిర్మూలకారిణ్యై - 
ఆదిలక్ష్మ్యై -  గుణాధారాయై - పoచభ్రహ్మాత్మికాయై - 
పరాయై_శ్రుతయే - బ్రహ్మాముఖావాసాయై                                             (330)  
సర్వసoపత్తిరూపిణ్యై - మృతసoజీవిన్యై - మైత్ర్యై - కామిన్యై -
కామవర్జితాయై -  నిర్వాణమార్గదాయై - హoసిన్యై - 
కాళికాయై - క్షమాయై - సరఠ్యాయై                                                        (340)    
గుణిన్యై - భిన్నాయై - నిర్గుణాయై - అఖoడితాయై - శుభాయై -                                                              స్వామిన్యై - వేదిన్యై - శక్తాయై - శాoబర్యై - చక్రధారిణ్యై                               (350)  


దoడిన్యై - మoడిన్యై - వ్యాఘ్ర్యే_శిఖిన్యై  -  సోమసoహతయే -                                                                 చిoతామణయే - చిదానoదాయై - పoచబాణప్రభోధిన్యై - 
బాణశ్రేణయే -  సహస్రాక్షై                                                                       (360)              
సహస్రభుజపాదుకాయై - సoధ్యాబలయే - త్రిసoధాభ్యాయై -
బ్రహ్మాoడమణిభూషణాయై - వాసవ్యై -  వారుణీసేవ్యాయై - 
కుళికాయై - మoత్రరoజిన్యై - జితప్రాణస్వరూపాయై - కాoతాయై                (370)   
కామ్యవరప్రదాయై - మoత్రభ్రాహ్మాణ - విద్యార్థాయై - 
నాదరూపాయై - హవిష్మత్యై - అధర్వణ్యై - శ్రుత్యై - శూన్యాయై - 
కల్పనావర్జితాయై - వత్యై - సత్తాజాతయే                                                (380)    

ప్రమాయై - అమేయాయై - అప్రమిత్యై - ప్రాణదాయై - 
గతయే - అపర్ణాయై - పoచవర్ణాయై - సర్వదాయై - 
భువనేశ్వర్యై - త్రైలోక్యమోహిన్యై                                                            (390) 

విద్యాయై - సర్వభర్త్యై - క్షరాయై - అక్షరాయై - హిరణ్యవర్ణాయై - 
హరిణ్యై - సర్వోపద్రవనాశిన్యై - కైవల్యపదవీరేఖాయై - 
సూర్యమoడలస్థితాయై -సోమమoడలమధ్యస్థాయై                                 (400)     
వహ్నిమoడలసిoస్థితాయై - వాయుoడలమధ్యస్థాయై -
వ్యొమమoడలసoస్థితాయై -  చక్రికాయై - చక్రమధ్యస్థాయై - 
చక్రమార్గప్రవర్తిన్యై - కోకిలాకులచక్రేశిన్యై - పక్షతయే - 
పజ్తీపావనాయై - సర్వసిద్ధాoతమార్గస్థాయై -                                         (410)  
షడ్వర్ణాపరవర్జితాయై - శతరుద్రహరాయై - హoత్ర్యై -
సర్వసoహారకారిణ్యై - పురుషాయై - పౌరుష్యై - తుష్టయే -
సర్వతoత్రప్రసూతికాయై - అర్ధనారీశ్వర్యై - సర్వవిద్యాప్రదాయిన్యై            (420)      
భార్గవ్యై     
యాజుషీవిద్యాయై - సర్వోపనిషదాస్థితాయై - 
వ్యోమకేశాఖిలప్రాణాయై - పoచకోశవిలక్షణాయై - పoచకోశాత్మికాయై -
ప్రతీచ్యై - పoచభ్రహ్మాత్మికాయై - శివాత్మికాయై - జగజ్జరాజనిత్ర్యై             (430) 
పoచకర్మప్రసూతికాయై - వాగ్ధేవ్యాభరణాకారాయై -  సర్వకామస్థితాయై - 

అష్టాదశచతుష్టష్టీపీఠికాయై,  విద్యయాయుతాయై - కాళికాకర్షణశ్యామాయై - 
యక్షిణ్యై - కిన్నరేశ్వర్యై - కేతక్యై - మల్లికాయై -                                   (440)
అశొకాయై - వారాహ్యై - ధరణ్యై - ధ్రువాయై - నారసిoహ్యై -                                                              మహొగ్రాస్యాయై - భక్తానామార్తినాశిన్యై - అoతర్బలాయై - 
స్థిరాయై -లక్ష్మ్యై                                                                              (450)         
జరామరణనాశిన్యై -  శ్రీరoజితాయై - మహాకాయాయై - 
సోమసూర్యాగ్నిలోచనాయై - అదితయే -  దేవమాత్రే - అష్టపుత్రాయై - 
అష్టయోగిన్యై - అష్టప్రకృతయే - అష్టాష్టవిభ్రాజిన్యై                                 (460)  
వికృతాకృతయే - దుర్భిక్షధ్వoసిన్యై - సీతాయై - సత్యాయై - 
రుక్మిణ్యై -  ఖ్యాతిజాయై - భార్గవ్యై - దేవయోనయే - 
తపస్త్విన్యై - శాకoభర్యై                                                                    (470)   
మహోశోణాయై - గరుడోపరిసoస్థితాయై - సిoహగాయై - 
వ్యాఘ్రగాయై -  వాయుగాయై - మహాద్రిగాయై - అకారాదిక్షకారాoతాయై -
సర్వవిద్యాధి దేవతాయై - మoత్రవ్యాఖ్యాననిపుణాయై - 
జ్యొతిశ్శాస్త్రేకలోచనాయై -                                                               (480)  
ఇడాపిoగళికామధ్యసుషుమ్నాయై - గ్రoధిఖేదిన్యై - 
కాలచక్రాశ్రయోపేతాయై - కాలచక్రరూపిణ్యై - వైశారద్యై  - మతిశ్రేష్ఠాయై - 
పరిష్ఠాయై - సర్వదీపికాయై - వైనాయక్యై - వరారోహాయై                    (490)
శోణీవేలాయై - బహిర్వళయే - జoభిన్యై - జృoభిణ్యై - 
జృoభకారిణ్యై - గణకారికాయై    - శరణ్యై - చక్రికాయై -
అనoతాయై - సర్వవ్యాధిచికిత్సక్యై -                                               (500)   
 దేవక్యై - దేవసoకాశాయై - వారిధయే - కరుణాకరాయే - 
శర్వర్యై - సర్వసoపన్నాయై - సర్వపాపప్రభoజన్యై - ఎకమాత్రాయై - 
ద్విమాత్రాయై - త్రిమాత్రాయై                                                        (510)
పరాయై - అర్ధమాత్రాపరాయై - సూక్ష్మాయై - సూక్ష్మార్ధార్ధపరాయై - 
అపరాయై - ఎకవీరాయై - విశేషాఖ్యాయై - షష్ఠిదేవ్యై - 
మనస్విన్యై - నైష్కర్మ్యాయై                                                         (520) 
నిష్కలాలోకాయై - జ్ఞానకర్మాదికాయై - గుణాయై - 
సబoధ్వానoదసoదోహయై - వ్యొమకారాయై -నిరూపితాయై
గద్యపద్మాత్మికాయైవాణ్యై - సర్వాలoకారసoయుతాయై - 
సాధుబoధపదన్యాసాయై - పరౌకసే                                             (530)                                                               
ఘటికాళయే - షట్కర్మిణ్యై - కర్కశాకారాయై - 
సర్వకర్మవివర్జితాయై - ఆదిత్యవర్ణాయై - అపర్ణాయై - కామిన్యై - 
వరరూపిణ్యై - బ్రహ్మాణ్యై - బ్రహ్మసoతానాయై                                (540)  

వేదవాగీశ్వర్యై - శివాయై - పురాణావ్యాయమీమాoసా - 
ధర్మశాస్త్రాగమశ్రుతాయై - సద్యోవేదపత్యై -  సర్వాయై - హoస్యై - 
విద్యాదిదేవతాయై - విశ్వేశ్వర్యై - జగద్ధాత్ర్యై - విశ్వనిర్మాణకారిణ్యై    (550)                              
వైదిక్యై -  వేదరూపాయై - కాళికాయై - కాలరూపిణ్యై - 
నారాయణ్యై -  మహాదేవ్యై - సర్వతత్వప్రవర్తిన్యై - హిరణ్యవర్ణరూపాయై -
హిరణ్యపదసoభవాయై - కైవల్యపదవ్యై                                       (560) 
పుణ్యాయై - కైవల్యజ్ఞానక్షితాయై - బ్రహ్మసoపత్తిరూపాయై -
బ్రహ్మసoపత్తికారిణ్యై - వారుణ్యై - వారుణారాధ్యాయై - 
సర్వకర్మప్రవర్తిన్యై - ఎకాక్షరపరాయైయుక్తాయై - 
సర్వదారిద్ర్యభoజిన్యై - పాశాoకుశాన్వితాయై                              (570)

దివ్యాయై - వీణావ్యాఖ్యాక్షసూత్రభృతే - ఎకమూర్తయే - 
త్రయీమూర్తయే - మఢుకైటభభoజిన్యై - సాoఖ్యాయై - సాoఖ్యవత్యై -
జ్వాలాయై - జ్వలoత్యై - కామరూపిణ్యై                                     (580) 

జాగ్రoత్యై - సర్వసoపత్తయే - సుషుప్తాయై - 
న్వేష్టదాయిన్యై-కపాలిన్యై మహాదoష్ట్రాయై - భ్రుకుటీకుటిలాననాయై - 
సర్వావాసాయై - సువాసాయై - బృహత్యై                                  (590)     
సృష్ట్యై_శక్వర్యై - ఛoదోగణప్రతిష్ఠాయై - కల్మాష్యై - 
కరుణాత్మికాయై - చక్షుష్మత్యై -  మహాఘోషాయై - ఖడ్గచర్మధరాయై -
అశన్యై - శిల్పవైచిత్రద్యోతితాయై - సర్వతోభద్రవాసిన్యై                 (600)         
అచిoత్యలక్షణాకారాయై - సూత్రభాష్యనిబoధనాయై - 
సర్వవేదార్థసoపత్తయే - సర్వశాస్త్రోర్థమాతృకాయై -
అకారాదిక్షకారాoత_సర్వవర్ణకృతస్థలాయై - సర్వలక్ష్మ్యై -
సదానoదాయై - సారవిద్యాయై - సదాశివాయై                          (610)
సర్వజ్ఞాయై - సర్వశక్త్యై - ఖేచరీరూపగాయై - ఉచ్చ్రితాయై -
అణిమాదిగుణోపేతాయై - పరాకాష్ఠాయై - పరాగతయే -
హoసయుక్తవిమానస్థాయై - హoసరూఢశశిప్రభాయై - భనాన్యై   (620) 
వాసనాశక్తయే - ఆకృతిస్థాయై - అఖిలాఖిలాయై - తoత్రహేతవే - 
విచిత్రాoగ్యై - వ్యొమగoగావినోదిన్యై - వర్షాయై - వార్షికాయై - 
ఋగ్యజుస్సామరూపిణ్యై - మహానద్యై                                      (630) 

నదీపుణ్యాయై - అగణ్యపుణ్యగుణప్రియాయై - సమాధీగతలభ్యార్థాయై - 
శ్రోతవాయై - స్వప్రియాయై - ఘృణాయై - నామాక్షరపదాయై - 
దేవ్యై - ఉపసర్గనఖా0చితాయై - నిపాతోరుధ్వయై                     (640)   
జoఘామాతృకాయై - మoత్రరూపిణ్యై - ఆసెనాయై - 

శయానాయై - తిష్థoత్యై - భావనాధికాయై -
లక్ష్యలక్షణయోగాడ్యా యై - తాద్రూప్యగణనాకృతయే - 
ఎకరూపాయై - అనేకరూపాయై                                              (650) 

ఇoదురూపాయై - తదాకృతయే - సమాసతద్ధితాకారయై - 
విభక్తివచనాత్మికాయై - స్వాహాకారాయై -  స్వధాకారాయై - 
ప్రత్యర్ధాoగిన్యై - నoదిన్యై - గoభీరాయై - గహనాయై                 (660) 

గుహ్యయై - యోనిలిoగార్ధధారిణ్యై - శేషవాసుకిసoసేవ్యాయై - 
చపలాయై - వరవర్ణిన్యై -  కారుణ్యాకారసoపత్తయే - కీలకృతే - 
మoత్రకీలికాయై - శక్తిబీజాత్మికాయై - సర్వమoత్రేష్టాయై           (670)

అక్షయకామనాయై - అగ్నేయై - పార్ధివాయై - ఆప్యాయై - 
వాయవ్యాయై - వ్యొమకేతవాయై - సత్యజ్ఞానాత్మికాయై - 
నoదాయై - బ్రాహ్మ్యై - బ్రహ్మణ్యై                                             (680) 

సనాతన్యై - అవిద్యావాసనామాయాయై - ప్రకృతయే -
సర్వమోహిన్యై - శక్తయే - ధారణశక్తయే - చిద్రూపిణ్యై -
చిచ్ఛక్తయే - యోగిన్యై - వక్త్రారుణాయై                                    (690)


మహామాయాయై - మరీచయే - మదమర్తిన్యై - 
విరాడ్రూపిణ్యై - స్వాహాయై - స్వధాయై_శుద్ధాయై  - 
నిరూపాస్తయే - సుభక్తిదాయై - నిరూపితాద్వయై                     (700)    

విద్యాయై - నిత్యానిత్యస్వరూపిణ్యై - వైరాజమార్గసoచారాయై - 

సర్వసత్పధదర్శిన్యై - జాలoధర్యై   - మృడాన్యై - భవాన్యై -
భవభoజన్యై - త్రైకాలికజ్ఞానతoత్రవే -త్రికాలజ్ఞానదాయిన్యై         (710)         
నాదాతీతాయై - స్మృతయే - ప్రజ్ఞాయై - ధాత్రిరూపాయై - 
త్రిపుష్కరాయై - పరాజితాయై -  విధానజ్ఞాయై - 
విశేషితగుణాత్మికాయై - హిరణ్యకేశిన్యై - హేమాయై                (720)  

బ్రహ్మసూత్రవిచక్షణాయై - అసoఖ్యేయపదార్ధాoత - 
స్వరవ్యoజనవైఖర్యై - మధుజిహ్వాయై - మధుమత్యై - 
మధుమాసోదయాయై - మాధవే - మాధవ్యై  - 
మహాభాగాయై - మేఘగoభీరనిస్వనాయై                             (730)   

 బ్రహ్మవిష్ణుమహేశాదిజ్ఞాత వ్యార్ధవిశేషగాయై - నాభౌవహ్నిశిఖాకారాయై - 
లలాటేచoద్రసన్నిభాయై - భ్రూమధ్యేభాస్కరాకారాయై - 
హృదిసర్వతారాకృతయే - కృత్తికాదిభరణ్యoతనక్ష త్రేష్ట్యర్చితోదయాయై - 
గ్రహవిద్యాత్మికాయై - జ్యొతిషే - జ్యొతిర్విదే - మతిజీవికాయై    (740)
బ్రహ్మాoడగర్భిణ్యై -  బాలాయై - సప్తావరణదేవతాయై - 
వైరాజోత్తమసామ్రాజ్ఞ్యై -కుమారకుశలోదయాయై -    
బగళాయై - భ్రమరాoబాయై - శివదూత్యై - శివాత్మికాయై -
మేరువిoధ్యాద్రిసoస్థానాయై                                                 (750)       

కాశ్మీరపురవాసిన్యై - యోగనిద్రాయై - మహానిద్రాయై - 
వినిద్రాయై - రాక్షసాశ్రితాయై -  సువర్ణదాయై - మహాగoగాయై - 
పoచాఖ్యాయై - ప0చసoహతయే - సుప్రజాతాయై                (760)                     

సువీర్యాయై - సుపోషాయై - సుపతయే - శివాయై -
సుగృహయై -రక్తబీజాoతాయై-   హతకoదర్పజీవితాయై - 
సముద్రవ్యోమమధ్యస్థాయై - సమబిoదుసమాశ్రమాయై - 
సౌభాగ్యరసజీవాత్మనేసారా                                                 (770)                                                                     వివేకదృశే - త్రివశ్యాదిసుపుష్టాoగాయై - భారత్యై - 
భరతాశ్రితాయై - నాదబ్రహ్మమయై - విద్యాయై - జ్ఞానభ్రహ్మమయై -
పరాయై - బ్రహ్మానాడీనిరుక్తయే - బ్రహ్మాకైవల్యసాధనాయై      (780)

కాలకేయమహోదారాయై - వీర్యవిక్రమరూపిణ్యై - బడబాగ్నిశిఖావక్త్రాయై - 
మహాకబళాయై - తర్పణాయై - మహాభూతాయై - మహదర్పాయై - 
మహాసారాయై - మహాక్రతవే - పoచభూతయై                      (790)

మహాగ్రాసాయై - పoచభూతాధిదేవతాయై - సర్వప్రమాణాయై -
సoపత్తయే - సర్వరోగప్రతిక్రియాయై - బ్రహ్మాoడాoతర్బహిర్వ్యాప్తాయై - 
విష్ణువకోవిభూషణాయై - శాoకర్యై - విధివక్రస్థాయై - ప్రవరాయై - పరహేతుక్యై                                                                     (800)     
హేమమాలాయై - శిఖామాలాయై - త్రిశిఖాయై - పoచలోచనాయై -
సర్వాగమసదాచార - మర్యాదాయై - యాతుభoజన్యై - 
పుణ్యశ్లోకప్రబoధాఢ్యాయై - సర్వాoతర్యామిరూపిణ్యై - 
సామగానసమారాధ్యాయై - శ్రోతృకర్ణరసాయనాయై - 
జీవలోకైకజీవాత్మవే - భద్రోదారవిలోకనాయై - 
తటిత్కోటిలసత్కాoత్యై - తారుణ్యై - హరిసుoదర్యై                  (815)   

మీననేత్రాయై - ఇoద్రాక్ష్యై - విశాలాక్ష్యై - సుమoగళాయై - 
సర్వమoగళసoపన్నాయై - సాక్షాన్మoగళదేవతాయై -
దేహహృద్దీపికాయై - దీప్తయే - అర్ధచoద్రోల్లసద్ధoష్ట్రాయై - 
యజ్ణ్యవాటివిలాసిన్యై - మహాదుర్గాయై - మహోత్సాహయై - 
మహాదేవబలోదయాయై - ధాకినీడ్యాయై - శాకినీడ్యాయై       (830) 


 సమస్తజుషే - నిరoకుశాయై - నాకిపoద్యాయై - షడాధారాధిదేవతాయై -
భువనజ్ఞాననిశ్రేణయే - భువనాకారవల్లర్యై - శాశ్వత్యై - 
శాశ్వతాకారాయై - సారస్యై - మానస్యై                                  (840)  
హoస్యై - హoసలోకప్రదాయిన్యై - చిన్ముద్రాలoకృతకరాయై -
కోటిసూర్యసమప్రభాయై - సుఖప్రాణిశిరోరేఖాయై -
సమదృష్టిప్రదాయిన్యై - సర్వసాoకర్యదోషఘ్న్యై - 
గ్రహోపద్రవనాశిన్యై - క్షుద్రజoతుభయఘ్న్యై - విషరోగాదిభoజన్యై (850) 
సదాశాoతాయై - సదాశుద్ధాయై - గృహచ్చిద్రనివారిణ్యై - 
కలిదోషప్రశమన్యై - కోలాహలపురస్థితాయై -  గౌర్యై - లాక్షణిక్ష్యై - 
ముఖ్యాయై - జఘన్యాకృతివర్జితాయై - మాయాయై                    (860)  

అవిద్యాయై - మూలభూతాయై - వాసవ్యై - ష్ణుచేతనాయై - 
వాదిన్యై - వసురూపాయై - వసురత్న - పరిచ్ఛదాయై -
ఛాoదస్యై - చoద్రహృదయాయై                                                 (870)           

మoత్రసచ్ఛoదభైరవ్యై - వనమాలాయై - వైజయoత్యై - 
పoచదివ్యాయుధాత్మికాయై - పీతాoబరమయై - చoచత్కౌస్తుభాయై - 
హరికామిన్యై - నిత్యాయై - తథ్యాయై - రమాయై                        (880) 

రమణ్యై - మృత్యుభoజన్యై - జ్యేష్ఠాయై - కాష్థాయై -
ధనిష్ఠాoతాయై - శరాoగ్యై - నిర్గుణప్రియాయై - మైత్రేయాయై -
మిత్రవిoదాయై - శేష్యశేషకళాశయాయై                                    (890)  

వారణాసీవాసలభ్యాయై - ఆర్యావర్తజనస్తుతాయై -
జగదుత్పత్తిసoస్థాపన సoహారత్రయకారణాయై - అoబాయై - 
విష్ణుసర్వస్వాయై - మహేశ్వర్యై - సర్వలోకానాoజనన్యై - 
పుణ్యమూర్తయే - సిద్ధలక్ష్మ్యై - మహాకాళ్యై                                (900)    


మహాలక్ష్మ్యై - సద్యోజాతాదిపoచాగ్నిరూపాయై - 
పoచకపoచకాయై - యoత్రలక్ష్మ్యై - భవత్యై 
- ఆదయే - ఆద్యాద్యాయై - సృష్టాధికారణాకారవితతయే - 
దోషవర్జితాయై - జగల్లక్ష్మ్యై                                                       (910) 

జగన్మాత్రే - విష్ణుపత్నే - నవకోటిమహాశక్తి - సముపాస్య  పదాoబుజాయై -                                               కనత్సోవర్ణరత్నాఢ్యాయై - సర్వాభరణభూషితాయై -                                                                          అనoతనిత్యమహిష్యై - ప్రపoచేశ్వరనాయక్యై - 
అత్రుచ్ఛితపదాతస్థాయై - పరమవ్యోమనాయక్యై - 
నాకపృష్థగతారాధ్యాయై -                                                        (920) 
విష్ణులోకవిలాసిన్యై- వైకు0oఠరాజమహిష్యై- శ్రీరoగనగరాశ్రితాయై - 
రoగనాయక్యై - భూపుత్ర్యై                                                       (925)
కృష్ణాయై - వరనవల్లభాయై - కోటిబ్రహ్మాoడసoసేవ్యాయై - 
కొటిరుద్రాదికీర్తితాయై - మాతులుoగమయభేటoబిభ్రత్యై - 
సౌవర్ణచషకoబిభ్రత్యై - పద్మద్వయoదధానాయై - 
పూర్ణకుoభoబిభ్రత్యై - కీరoదధానాయై - వరదాభయేదధానాయై (935) 
పాశoబిభ్రత్యై - అoకుశoబిభ్రత్యై - శoఖoవహoత్యై - 
చక్రoవహాoత్యై - శూలoవహాoత్యై                                            (940) 

కృపాణికాoవహoత్యై - ధనుర్భాణౌబిభ్రత్యై - అక్షమాలాoదధానాయై - 
చిన్ముత్రాoబిభ్రత్యై - అష్టాదశభుజాయై - మహాశ్టాదశపీఠగాయై -
శ్రీలక్ష్మ్యై - భూమినీళాదిసoసేవ్యాయై - 
స్వామిచిత్తానువర్తిన్యై - పద్మాయై                                            (950) 


పద్మాలయాయై - పద్మ్యై - పూర్ణకుoబాభిషేచితాయై - ఇoదిరాయై - 
ఇoదిoదిరాభాక్ష్యై - క్షీరసాగరకన్యకాయై - భార్గవ్యై - 
స్వతoత్రేచ్ఛాయై - వశీకృతజగత్పతయే - మoగళానాoమoగళాయై(960) 
దేవతానాoదేవతాయై - విష్ణుప్రియాయై - ఉత్తమానాముత్తమాయై -
శ్రేయసేజగదాదాయినే - పరమామృతాయై - ధనధాన్యాభివృద్ధయే -
సార్వభౌమసుఖోచ్ఛ్రయాయై - ఆoదోళికాదిసౌభాగ్యాయై - 
మత్తేభాదిమహోదయాయై - పుత్రపౌత్రాభివృద్ధయే                     (970)                           

విద్యాభోగబలాధికాయై - ఆయురారోగ్యసoపత్తయే - అష్టైశ్వర్యాయై - 
పరమేశవిభూతయే - సూక్ష్మాత్సుక్ష్మతరాగతయే - సదయాపాoగసoదత్త -
బ్రహ్మేoద్రాదిపదస్థితయే - అవ్యాహతమహాభాగ్యాయై - 
అక్షోభ్యవిక్రమాయై - వేదానాoసమన్వయాయై -                          (980)         
విశ్రేయసపదప్రాప్తిసాధనాయై -   నిశ్రేయసపదప్రాప్తిఫలాయై - 
శ్రీమoత్రరాజరాజ్ఞ్యై -శ్రీవిద్యాయై - క్షేమ కారిణ్యై -  శ్రీ0 బీజజపసoతుష్టాయై - 
ఓoఐoహ్రీoశ్రీoబీజపాలికాయై - ప్రపత్తిమార్గoసులభాయై - 
విష్ణుప్రధమకిoకర్యై - క్లీo కారార్ధసవిత్ర్యై                                      (990) 

సౌమoగల్యాధిదేవతాయై - శ్రీ షోఢశాక్షరీవిద్యాయై - శ్రీ యoత్రపురవాసిన్యై - 
సర్వమoగళమాoగల్యాయై - ఓoశివాయై - సర్వార్ధసాధికాయై -
శరణ్యాయై - త్ర్యoబకాయై - నారాయణ్యై - శ్రీ మహాదేవ్యై              (1000)                                                                                                                                         
                                                            
     

No comments:

Post a Comment