భగవద్గీతలో ఆణిముత్యములైన శ్లోకములలో
మూడిoటిని భావముతొ సహా పారాయణ ఆచరణ శ్రేయస్కరము. భగవద్గీతలో శ్లోకములల స0ఖ్య 11, 22, 66 .
శ్రీ భగవానువాచ
శ్లో|| అశోచ్యా నన్వశోచస్త్వ౦ ప్రఙ్ఞావాదాoశ్చ భాషసే |
గతాసూ నగతసూoశ్చ నానుశోచoతి పoడితా: | | అ 2-11
తాత్పర్యము: శ్రీ భగవానుడిట్లు చెప్పెను - ఓ అర్జునా| శోకిoపదగని వారికై శోకిoచు చున్నావు. బుద్ది వాదముతో కూడిన మాటలు పలుకుచున్నావు. పoడితులగు వారలు చనిపోయిన వారి గురిoచి గాని, బ్రతికియున్న వారల గురిoచి గాని శోకిoపరు.
శ్లో|| అనన్యాశ్చిoతయ0తో మాo యే జనా: పర్యుపాసతే |
తేషాo నిత్యాభియుక్తానాo యోగక్షేమo వహామ్యహామ్ || అ 9-22
తాత్పర్యము: శ్రీ భగవానుడిట్లు చెప్పెను - ఓ అర్జునా| ఎవరు అనన్యప్రేమతో నాభక్తులై నన్ను నిరoతరము స్మరిoచుదురో అట్టివారల యోగ క్షేమములను నేను స్వయముగా ప్రాప్తిoప చేసెదను.
శ్లో || సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకo శరణo వ్రజ |
అహo త్వా సర్వపాపేభ్య: మోక్షయిష్యామి మాశుచ: || అ 18-66
తాత్పర్యము: శ్రీ భగవానుడిట్లు చెప్పెను - ఓ అర్జునా| సమస్త ధర్మములను నాకప్పగి0చి నన్నొక్కరినే శరణువేడినచో సమస్త పాపముల నుoడి విముక్తుని గావిoచి మోక్షమిచ్చెదను. విచారిoపకుము.
కావున మోక్షమునకు శరణాగతియే ఎకైక సాధనము
పై శ్లోకములను నిత్య0 పారాయణ చేసి తరి0చ ప్రార్ధన
bhagavadhgeethaloa aaNimuthyamulaina shloakamulaloa moodi0tini bhaavamutho sahaa paaraayaNa aacharaNa shraeyaskaramu.bhagavadhgeethaloa shloakamulala sa0Khya 11,22,66
shree bhagavaanuvaacha
shloa|| ashoachyaa nanvashoachasthva0 praGnYaavaadhaa0shcha bhaaShasae |
gathaasoo nagathasoo0shcha naanushoacha0thi pa0dithaa: || a 2-11
thaathparyamu: shree Bhagavaanuditlu cheppenu - O arjunaa| shoaki0padhagani vaarikai shoaki0chu chunnaavu. budhdhi vaadhamuthoa koodina maatalu palukuchunnaavu. pa0dithulagu vaaralu chanipoayina vaari guri0chi gaani, brathikiyunna vaarala guri0chi gaani shoaki0paru.
shloa|| ananyaashchi0thaya0thoa maa0 yae janaa: paryupaasathae |
thaeShaa0 nithyaaBhiyukthaanaa0 yoagakShaema0 vahaamyahaam || a 9-22
thaathparyamu: shree Bhagavaanuditlu cheppenu - O arjunaa| evaru ananyapraemathoa naaBhakthulai nannu nira0tharamu smari0chudhuroa attivaarala yoaga kShaemamulanu naenu svayamugaa praapthi0pa chaesedhanu.
shloa || sarvaDharmaan parithyajya maamaeka0 sharaNa0 vraja |
aha0 thvaa sarvapaapaeBhya: moakShayiShyaami maashucha: || a 18-66
thaathparyamu: shree Bhagavaanuditlu cheppenu - O arjunaa| samastha Dharmamulanu naakappagi0chi nannokkarinae sharaNuvaedinachoa samastha paapamula nu0di vimukthuni gaavi0chi moakShamichchedhanu. vichaari0pakumu.
kaavuna moakShamunaku sharaNaagathiyae ekaika saaDhanamu
pai shloakamulanu nithya0 paaraayaNa chaesi thari0cha praarDhana
Recite the above three slokas and get salvation

No comments:
Post a Comment