About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.

Wednesday, 8 August 2012

Vinayaka Chavithi Special



Ingredients
Rice flour 2 cups
Sugar       1 cup
Ghee         1/2tsp

procedure

Take all ingredients in a bowl, mix well. Make a dough by adding litter water or milk (like puris dough). Divide the dough into small portions and roll them into round balls. Instant undrallu prasadam is ready for nyvedyam to Lord Ganesh.
గణపతి ప్రార్ధన  
(Prayer of Ganapati)

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే!!
గణనాయకాష్టకమ్
(Gananayaka Ashtakam)


ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ 

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్
బాలేందుశకలం మౌళీ, వందేహం గణ నాయకమ్


చిత్రరత్నవిచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్
కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్

గజవక్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్
పాశాంకుశధరం దేవం వందేహం గణ నాయకమ్

మూషికోత్తమ మారుహ్య దేవాసురమహాహవే
యోద్ధుకామం మహావీరం వందేహం గణ నాయకమ్

యక్షకిన్నెర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణ నాయకమ్

అంబికాహృదయానందం, మాతృభి: పరివేష్టితమ్
భక్తిప్రియం మదోన్మత్తం, వందేహం గణ నాయకమ్

సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితమ్
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణ నాయకమ్

గణాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ సతతం నరః
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్

ఇతి శ్రీ గణనాయకాష్టకమ్

సంకటహర గణపతి స్తోత్రం
(Sankatahara Ganapati Stotram)

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః


విఘ్నేశ్వర నమస్కార స్తోత్రమ్
(Vighneswara Namaskara Stotram)



జయ విఘ్నేశ్వర! నమో నమో, జగద్రక్షకా! నమో నమో
జయకర! శుభకర! సర్వపరాత్పర! జగదుద్ధారా! నమో నమో

మూషిక వాహన! నమోనమో, మునిజనవందిత! నమో నమో
మాయా రాక్షస మదాపహరణా! మన్మధారిసుత! నమో నమో

విద్యాదాయక! నమో నమో, విఘ్నవిదారక, నమో నమో
విశ్వసృష్టి లయ కారణ శంభో! విమల చరిత్రా! నమో నమో!

గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో
అధర్వాద్భుతగానవినోదా! గణపతిదేవా! నమోనమో!

నిత్యానంద! నమో నమో, నిజఫలదాయక! నమో నమో
నిర్మలపురవర! నిత్యమహోత్సవ! రామనాథ సుత నమో నమో


షోడశ గణపతుల ప్రార్థన (
shoadasha gaNapathula praarThana)

1.  బ్రహ్మ గణపతి ధ్యాన  శ్లోకము

పాశoకుశ స్వo0త్రామ్ర ఫల వానాఖువాహన:
విఘ్నo  నిహoతున: శోణగ:సృష్టిదక్షో వినాయక:

2.  విఘ్న గణపతి ధ్యాన  శ్లోకము

శ0ఖేక్షు చాప కుసుమేఘ కుఠార పాశ
చక్రస్వదoత సృణిమoజరికా శరైఘై:
పాణిశ్రితై: పరి సమీహిత భూషణశ్రీ
ర్విఘ్వశరో విజయతే తపనీయగౌర:

3.  హేరoబ గణపతి ధ్యాన  శ్లోకము

ఆభయ వరద హస: పాశదoతాక్షమాల:
పరశుమధ త్రిశీర్షo ముద్గరo మోదకo చ
విదధతు నరసి0హ: పoచమాతoగ వక్ష్ర:
కనకరుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా                    

4.  లక్ష్మీ గణపతి ధ్యాన  శ్లోకము

బిభ్రాణ: శుకబీజాపూరక మిలన్మాణిక్య కుoభాoకుశాన్
పాశాo కల్పలతాoచ ఖడ్గవిలసజ్యోతి స్సుధా నిర్ఘర:
శ్యామేనాత్తసరోరు హేణ సహితo దేవీద్వయo చాoతికే
గౌరాగో వర దానహస్త సహితో లక్ష్మీగణేశో వతాత్

5.  శ్రీ మహాగణపతి ధ్యాన  శ్లోకము

హస్త్రీ0ద్రానన మిoదు చూడ మరుణ చ్చాయాoత్రిణేత్రo రసా
దాశ్లిష్టo ప్రియమా స్వపద్వకరయా స్వాoకస్థ యా సoతతమ్:
బజాపూర గదేక్షు కార్ముక లసచ్ఛక్రాబ్జ పాశోత్పల
వీహ్యగ్ర స్వవిశాణరత్న కలశాన్ హస్తైర్యహoతo భజే:

6. నృత్య గణపతి ధ్యాన  శ్లోకము

పాశాoకుశాపూ కుఠారదoత
చoచ త్కరాక్లప్త వారoగులీకమ్:
పీతప్రభo కల్పతరో రధస్తo
భజామి నృత్తోపపదo గణేశమ్:


7. డుoడీ గణపతి ధ్యాన  శ్లోకము

అక్షమాలాo కుఠారoచ రత్నపాత్ర స్వదoతకమ్
ధతైకరైర్విఘ్నరాజో డుoఢి నామ ముధే స్తున::


8. ద్విముఖ గణపతి ధ్యాన  శ్లోకము

స్వదoత పాశాoకుశ రత్నపాత్రo
కరైర్ధధానో హరినీల గాత్ర:
రక్తాoశుకో రత్నకిరీటమాలీ
భూత్య్రై సదామే ద్విముఖో గణేశ:

9. త్రిముఖ గణపతి ధ్యాన  శ్లోకము

శ్రీమత్తీక్ష శిఖాoకుశాక్ష వరదాన్ దక్షేదధానo కరై:
పాశాoచామృత పూర్ణ కుoభమయo వామే దధానో ముదా:
పీఠ్వే సర్ణమయారవిoద విలస త్సత్కర్ణికాభాసురే
స్వాసీనస్త్రీముఖ: పరాశురచిరో నాగానన: పాతున:


10.  యోగ గణపతి ధ్యాన  శ్లోకము


యోగారూడో యూగ పట్టాభిరామో
బలార్కభశ్చేoద్ర నీలాoశుకాడ్య:
పాశ్చేక్షూన్ యోగదoడo దధానో
పాయాన్నిత్యo యోగ విఘ్నేశ్వరోన:


1.  brahma gaNapathi Dhyaana shlokamu

paasha0kusha svadha0thraamra phala vaanaakhuvaahana:
vighna0 niha0thuna: shoaNaga:stRShtidhaKShoa vinaayaka:

2.  vighna gaNapathi Dhyaana shlokamu

sha0KhaeKShu chaapa kusumaegha kuTaara paasha
chakrasvadha0tha stRNima0jarikaa sharaighai:
paaNishrithai: pari sameehitha bhooShaNashree
rvighvasharoa vijayathae thapaneeyagaura:

3.  haera0ba gaNapathi Dhyaana shlokamu

aabhaya varadha hasa: paashadha0thaaKShamaala:
parashumaDha thrisheerSha0 mudhgara0 moadhaka0 cha
vidhaDhathu narasi0ha: pa0chamaatha0ga vaKShra:
kanakaruchira varNa: paathu haeramba naamaa

4.  laKShmee gaNapathi Dhyaana shlokamu

biBhraaNa: shukabeejaapooraka milanmaaNikya ku0Bhaa0kushaan
paashaa0 kalpalathaa0cha Khadgavilasajyoathi ssuDhaa nirghara:
shyaamaenaaththasaroaru haeNa sahitha0 dhaeveedhvaya0 chaa0thikae
gauraagoa vara dhaanahastha sahithoa laKShmeegaNaeshoa vathaath


5.  shree mahaagaNapathi Dhyaana shlokamu

hasthree0dhraanana mi0dhu chooda maruNa chchaayaa0thriNaethra0 rasaa
dhaashliShta0 priyamaa svapadhvakarayaa svaa0kasTha yaa sa0thatham:
bajaapoora gadhaeKShu kaarmuka lasachChakraabja paashoathpala
veehyagra svavishaaNarathna kalashaan hasthairyaha0tha0 Bhajae:


6. ntRthya gaNapathi Dhyaana shlokamu

paashaa0kushaapoo kuTaaradha0tha
cha0cha thkaraaklaptha vaara0guleekam:
peethapraBha0 kalpatharoa raDhastha0
Bhajaami ntRththoapapadha0 gaNaesham:

7. du0dee gaNapathi Dhyaana shlokamu

aKShamaalaa0 kuTaara0cha rathnapaathra svadha0thakam
Dhathaikarairvighnaraajoa du0Di naama muDhae sthuna::

8. dhvimuKha gaNapathi Dhyaana shlokamu

svadha0tha paashaa0kusha rathnapaathra0
karairDhaDhaanoa harineela gaathra:
rakthaa0shukoa rathnakireetamaalee
Bhoothyrai sadhaamae dhvimuKhoa gaNaesha:


9. thrimuKha gaNapathi Dhyaana shlokamu

shreemaththeekSha shiKhaa0kushaaKSha varadhaan dhaKShaedhaDhaana0 karai:
paashaa0chaamtRtha poorNa ku0Bhamaya0 vaamae dhaDhaanoa mudhaa:
peeTvae sarNamayaaravi0dha vilasa thsathkarNikaaBhaasurae
svaaseenasthreemuKha: paraashurachiroa naagaanana: paathuna:

10. yoga gaNapathi Dhyaana shlokamu

yoagaaroodoa yooga pattaaBhiraamoa
balaarkaBhashchae0dhra neelaa0shukaadya:
paashchaeKShoon yoagadha0da0 dhaDhaanoa
paayaannithya0 yoaga vighnaeshvaroana:



Instant Prasadam ( Undrallu )  to Lord Ganesh for vinayaka chavithi

Ingredients
Rice flour 2 cups
Sugar       1 cup
Ghee         1/2tsp

procedure

Take all ingredients in a bowl, mix well. Make a dough by adding litter water or milk (like puris dough). Divide the dough into small portions and roll them into round balls. Instant undrallu prasadam is ready for nyvedyam to Lord Ganesh.


















                   








                   


Wednesday, 4 July 2012

పండగలు, పూజలు 2012


<iframe src="http://rcm.amazon.com/e/cm?t=telugdevot-20&o=1&p=8&l=as1&asins=B0051VVOB2&ref=tf_til&fc1=000000&IS2=1&lt1=_blank&m=amazon&lc1=0000FF&bc1=000000&bg1=FFFFFF&f=ifr



<iframe src="http://rcm.amazon.com/e/cm?t=telugdevot-20&o=1&p=8&l=as1&asins=B0051QVESA&ref=tf_til&fc1=000000&IS2=1&lt1=_blank&m=amazon&lc1=0000FF&bc1=000000&bg1=FFFFFF&f=ifr" style="width:120px;height:240px;" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0"></iframe>



జూలై 
  • శ్రావణ మాసం పాఢ్యమి             20th
  • మొదటి  శుక్రువార0                20th
  • రె0దవ శ్రావణ శుక్రువార0
  • వరలక్ష్మి వ్రతం                         27th
ఆగష్ట్
  •  రాఖీ పౌర్ణమి, జన్యల పౌర్ణమి       2nd
  • 3వ శ్రావణ శుక్రువార0                3rd     
  • శ్రీ కృష్ణ అష్టమి                            9th
  • 4వ శ్రావణ శుక్రువార0                10th
  • పోలాల అమావాస్య 17

సెప్టెంబరు    
  • వినాయక చవితి              19th
అక్టోబరు
  • దేవీ నవరాత్రులు ప్రారంబం  16th
  • సరస్వతి దేవి పూజ            20th
  • దుర్గాష్టమి                         22nd
  • మహార్నవమి                    23rd
  • విజయ దశమి                   24 th      

నవంబర్
  • అట్లతదియ 1
  • దీపావళి లక్ష్మిదేవి  పూజ   13th
  • కార్తీకమాసం  ప్రారంబం      14th
  • నాగుల చవితి                  17th
  • కార్తీకమాసం  ఏకాదశి        24th
  • కార్తీకపౌర్ణమి                    28th
 డిసెంబర్ 
  • దనుర్మాస ప్రారంభం                        16th

  • వైకుంఠ ఏకాదశి,ముక్కొటి  ఏకాదశి,
  •  గీతాజయంతి                                 23rd         


Tuesday, 26 June 2012

Top Comments


Happy moments, praise God.
Difficult moments, seek God.
Quiet moments, worship God.
Painful moments, trust God.
Every moment, thank God

Wednesday, 6 June 2012

శ్రీమద్భగవద్గీత 18 అద్యాయాలకు ముఖ్యమైన 18 శ్లోకములు



శ్రీమద్భగవద్గీత  18 అద్యాయాలకు  ముఖ్యమైన 18 శ్లోకములు

1)  ధర్మ క్షేత్రే కురుక్షేత్రే
     సమవేతా యుయుత్సవ:
     మామకా: పాండవాశ్చైవ
     కిమకుర్వత సoజయ

2)  తం తథా కృపయావిష్ట
     మశ్రు పూర్ణాకులేక్షణమ్
     విషీ దoత మిదo వాక్య
     మువాచా మధుసూదన:

3) ధూమేనావ్రియతే వహ్ని:
     య థా.. దర్శోమలేన చ
     యథోల్భేనావృతో గర్భ:
     తథా తేనేధ మావృతమ్

4) పరిత్రాణాయ సాథూనాం
     వినాశాయచ  చ దుష్కృతామ్
     ధర్మ సoస్థాపనార్ధాయ
     సoభవామి యుగే యుగే

5) బ్రహ్మణ్యాధాయ కర్మాణి
     సoగo త్యక్త్వాకరోతి య:
     లిప్యతే న స పాపేన
     పద్మ పత్ర మివాoభసా

6) యోగీ యుoజీత సతతo
     ఆత్మానo రహసిస్థిత:
     ఏకాకీ యత చిత్తాత్మా
     నిరాశ్రీ ర పరిగ్రహ:

7) చతుర్విధా  భజన్తేమాo
     జనాస్సుకృతినోర్జున
     ఆర్తోజిజ్ఞాసు రర్థార్ధీ
     జ్ఞానీచ భరతర్షభ

8) ఓమిత్యే కాక్షరo బ్రహ్మ  
     వ్యాహరన్మా మనుస్మరన్
     య:ప్రయాతి త్యజన్ దేహo
     సయాతి పరమాoగతిo

9) పత్రం పుష్పo ఫలo తోయo
     యోమేభక్త్యా ప్రయచ్ఛతి
     తదహo భక్త్యు ప హృతo
     అశ్నామి ప్రయతాత్మన:

10) మహర్షీణాo భృగురహo
     గిరామస్మ్యేక మక్షరo
     యఙ్ఞానాo    జపయఙ్ఞోస్మి
     స్థావరాణాo హిమాలయ:

11) పశ్యమేపార్థ రుపాణి
     శతశోధ సహస్రశ:
     నానావిధాని దివ్యాని
     నానావర్ణాకృతీనిచ

12) మయ్యావేశ్య మనో యే మాo
     నిత్యయుక్తా ఉపాసతే
     శ్రద్ధయా పరయో పేతా:
     తే మే యుక్తతమా  మతా:

13) ప్రకృత్యైవ చ కర్మాణి
     క్రియమాణాని సర్వశ:
     య: పశ్యతి తథాత్మానమ్
     అకర్తారం స పశ్యతి

14) బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్
     అమృతస్యావ్యయస్యచ
     శాశ్వతస్య చ ధర్మస్య
     సుఖ స్త్యైశాoతికస్య చ

15) ఊర్థ్వమూలమధశ్శాఖమ్
     అశ్వత్థం ప్రాహురవ్యయమ్
     ఛoదాoసి  యస్య పర్ణాని
     యస్తం వేద స వేదవిత్

16) త్రివిధం నరకస్యేదం
     ద్వారం నాశనమాత్మన:
     కామ: క్రోధస్తథా లోభ:
     తస్మాదేతత్త్రయం త్యజేత్

17) ఓం తత్సదితి నిర్దేశో
     బ్రాహ్మణా స్త్రివిధ: స్మృత:
     బ్రాహ్మణాస్తేన వేదాశ్చ
     యఙ్ఞాశ్చ విహితా: పురా

18) ఇత్యహo వాసుదేవస్య
     పార్థస్య చ మహాత్మన:
     సoవాదమిమ మశ్రౌషమ్,
     అద్భుతo రోమహర్షణమ్




Sree Bhagavat-geeta 18 adyaayaalaku  mukhyamaina 18 Sloakamulu

1)dharma xeatrea kuruxeatrea
samaveataa yuyutsava:
maamakaa: paa0DavaaSchaiva
kimakurvata sa0jaya

2)tamtathaa kRpayaavishTa
maSru poorNaakuleaxaNam
vishee da0ta mida0 vaakya
muvaachaa madusoodanaha:

3)dhuumeanaavriyatea vahni:
yathaa darSoamaleana cha
yathoalbheanaanRtoa garbha:
tathaa teaneadha maavRtam

4)paritraaNaaya saathoonaam
vinaaSaayacha dushkRtaam
dharma sa0sthaapanaardhaaya
sa0bhavaami yugea yugea

5)brahmaNyaadhaaya karmaaNi
sa0ga0tyaktvaa      karoati ya:
lipyatea na sa paapeana
padma patra nivaa0bhasaa

6)yoagee yu0jeeta satata0
aatmaana0 rahasisthita:
eakaakeeyata chittaatmaa
niraaSreeraparigraha

7):chathurvidhaa bhajanteamaa0
janaassukRtinoarjuna
aarthoajijnaasu rarthaardhee
jnaaneecha bharatarshabha

8)oemityea kaaxara0 brahma
vyaaharanmaa manusmaran
ya:prayaati tyajan deaha0
sayaati paramaa0gati0

9)patram pushpa0 phala0 toayam
yoameabhaktyaa prayachChati
tadaha0 bhaktyu vahRta0
aSnaami prayataatmana:

10)maharsHeeNaa0 bhRguraha0
giraamasmyeaka maxara0
ya~m~naanaa0    japaya~m~noasmi
sthaavaraaNaa0 himaalaya:

11)paSyameapaartha rupaaNi
SataSoadha sahasraSa:
naanaavidhaani divyaani
naanaavarNaakRteenicha

12)mayyaaveaSya manoa yea maa0
nityayuktaa upaasatea
Sraddhaya parayoapeataa:
tea mea yuktaatamaa  mataa:

13)prakRtyaiva cha karmaaNi
kriyamaaNaani sarvaSa:
ya: paSyati tathaatmaanam
akartaaram sa paSyati

14)brahmaNoa hi pratishThaaham
amRtasyaavyayasyacha
SaaSvatasya cha dharmasya
sukha styaiSaa0tikasya cha

15)oorthvamoolamadhaSSaakhaM  
aSvattham praahuravyayam
Cha0daa0si  yasya parNaani
yastam veada sa veadavit

16)trividham narakasyaedam
dwaaram naaSanamaatmana:
kaama: kroadhastathaaloabha:
tasmaadaetattrayam tyajeat

17)oem tatsaditi nirdeaSoa
braahmaNaa streevidha:smRta:
braahmaNaasteana veadaaScha
ya~m~naaScha vihitaa: puraa

18)ityaha0 vaasudeavasya
paarthasya cha mahaatmana:
sa0vaadamima maSrausham
adButa0 roamaharshaNam