About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.

Wednesday, 8 August 2012

Vinayaka Chavithi Special



Ingredients
Rice flour 2 cups
Sugar       1 cup
Ghee         1/2tsp

procedure

Take all ingredients in a bowl, mix well. Make a dough by adding litter water or milk (like puris dough). Divide the dough into small portions and roll them into round balls. Instant undrallu prasadam is ready for nyvedyam to Lord Ganesh.
గణపతి ప్రార్ధన  
(Prayer of Ganapati)

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే!!
గణనాయకాష్టకమ్
(Gananayaka Ashtakam)


ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ 

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్
బాలేందుశకలం మౌళీ, వందేహం గణ నాయకమ్


చిత్రరత్నవిచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్
కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్

గజవక్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్
పాశాంకుశధరం దేవం వందేహం గణ నాయకమ్

మూషికోత్తమ మారుహ్య దేవాసురమహాహవే
యోద్ధుకామం మహావీరం వందేహం గణ నాయకమ్

యక్షకిన్నెర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణ నాయకమ్

అంబికాహృదయానందం, మాతృభి: పరివేష్టితమ్
భక్తిప్రియం మదోన్మత్తం, వందేహం గణ నాయకమ్

సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితమ్
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణ నాయకమ్

గణాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ సతతం నరః
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్

ఇతి శ్రీ గణనాయకాష్టకమ్

సంకటహర గణపతి స్తోత్రం
(Sankatahara Ganapati Stotram)

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః


విఘ్నేశ్వర నమస్కార స్తోత్రమ్
(Vighneswara Namaskara Stotram)



జయ విఘ్నేశ్వర! నమో నమో, జగద్రక్షకా! నమో నమో
జయకర! శుభకర! సర్వపరాత్పర! జగదుద్ధారా! నమో నమో

మూషిక వాహన! నమోనమో, మునిజనవందిత! నమో నమో
మాయా రాక్షస మదాపహరణా! మన్మధారిసుత! నమో నమో

విద్యాదాయక! నమో నమో, విఘ్నవిదారక, నమో నమో
విశ్వసృష్టి లయ కారణ శంభో! విమల చరిత్రా! నమో నమో!

గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో
అధర్వాద్భుతగానవినోదా! గణపతిదేవా! నమోనమో!

నిత్యానంద! నమో నమో, నిజఫలదాయక! నమో నమో
నిర్మలపురవర! నిత్యమహోత్సవ! రామనాథ సుత నమో నమో


షోడశ గణపతుల ప్రార్థన (
shoadasha gaNapathula praarThana)

1.  బ్రహ్మ గణపతి ధ్యాన  శ్లోకము

పాశoకుశ స్వo0త్రామ్ర ఫల వానాఖువాహన:
విఘ్నo  నిహoతున: శోణగ:సృష్టిదక్షో వినాయక:

2.  విఘ్న గణపతి ధ్యాన  శ్లోకము

శ0ఖేక్షు చాప కుసుమేఘ కుఠార పాశ
చక్రస్వదoత సృణిమoజరికా శరైఘై:
పాణిశ్రితై: పరి సమీహిత భూషణశ్రీ
ర్విఘ్వశరో విజయతే తపనీయగౌర:

3.  హేరoబ గణపతి ధ్యాన  శ్లోకము

ఆభయ వరద హస: పాశదoతాక్షమాల:
పరశుమధ త్రిశీర్షo ముద్గరo మోదకo చ
విదధతు నరసి0హ: పoచమాతoగ వక్ష్ర:
కనకరుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా                    

4.  లక్ష్మీ గణపతి ధ్యాన  శ్లోకము

బిభ్రాణ: శుకబీజాపూరక మిలన్మాణిక్య కుoభాoకుశాన్
పాశాo కల్పలతాoచ ఖడ్గవిలసజ్యోతి స్సుధా నిర్ఘర:
శ్యామేనాత్తసరోరు హేణ సహితo దేవీద్వయo చాoతికే
గౌరాగో వర దానహస్త సహితో లక్ష్మీగణేశో వతాత్

5.  శ్రీ మహాగణపతి ధ్యాన  శ్లోకము

హస్త్రీ0ద్రానన మిoదు చూడ మరుణ చ్చాయాoత్రిణేత్రo రసా
దాశ్లిష్టo ప్రియమా స్వపద్వకరయా స్వాoకస్థ యా సoతతమ్:
బజాపూర గదేక్షు కార్ముక లసచ్ఛక్రాబ్జ పాశోత్పల
వీహ్యగ్ర స్వవిశాణరత్న కలశాన్ హస్తైర్యహoతo భజే:

6. నృత్య గణపతి ధ్యాన  శ్లోకము

పాశాoకుశాపూ కుఠారదoత
చoచ త్కరాక్లప్త వారoగులీకమ్:
పీతప్రభo కల్పతరో రధస్తo
భజామి నృత్తోపపదo గణేశమ్:


7. డుoడీ గణపతి ధ్యాన  శ్లోకము

అక్షమాలాo కుఠారoచ రత్నపాత్ర స్వదoతకమ్
ధతైకరైర్విఘ్నరాజో డుoఢి నామ ముధే స్తున::


8. ద్విముఖ గణపతి ధ్యాన  శ్లోకము

స్వదoత పాశాoకుశ రత్నపాత్రo
కరైర్ధధానో హరినీల గాత్ర:
రక్తాoశుకో రత్నకిరీటమాలీ
భూత్య్రై సదామే ద్విముఖో గణేశ:

9. త్రిముఖ గణపతి ధ్యాన  శ్లోకము

శ్రీమత్తీక్ష శిఖాoకుశాక్ష వరదాన్ దక్షేదధానo కరై:
పాశాoచామృత పూర్ణ కుoభమయo వామే దధానో ముదా:
పీఠ్వే సర్ణమయారవిoద విలస త్సత్కర్ణికాభాసురే
స్వాసీనస్త్రీముఖ: పరాశురచిరో నాగానన: పాతున:


10.  యోగ గణపతి ధ్యాన  శ్లోకము


యోగారూడో యూగ పట్టాభిరామో
బలార్కభశ్చేoద్ర నీలాoశుకాడ్య:
పాశ్చేక్షూన్ యోగదoడo దధానో
పాయాన్నిత్యo యోగ విఘ్నేశ్వరోన:


1.  brahma gaNapathi Dhyaana shlokamu

paasha0kusha svadha0thraamra phala vaanaakhuvaahana:
vighna0 niha0thuna: shoaNaga:stRShtidhaKShoa vinaayaka:

2.  vighna gaNapathi Dhyaana shlokamu

sha0KhaeKShu chaapa kusumaegha kuTaara paasha
chakrasvadha0tha stRNima0jarikaa sharaighai:
paaNishrithai: pari sameehitha bhooShaNashree
rvighvasharoa vijayathae thapaneeyagaura:

3.  haera0ba gaNapathi Dhyaana shlokamu

aabhaya varadha hasa: paashadha0thaaKShamaala:
parashumaDha thrisheerSha0 mudhgara0 moadhaka0 cha
vidhaDhathu narasi0ha: pa0chamaatha0ga vaKShra:
kanakaruchira varNa: paathu haeramba naamaa

4.  laKShmee gaNapathi Dhyaana shlokamu

biBhraaNa: shukabeejaapooraka milanmaaNikya ku0Bhaa0kushaan
paashaa0 kalpalathaa0cha Khadgavilasajyoathi ssuDhaa nirghara:
shyaamaenaaththasaroaru haeNa sahitha0 dhaeveedhvaya0 chaa0thikae
gauraagoa vara dhaanahastha sahithoa laKShmeegaNaeshoa vathaath


5.  shree mahaagaNapathi Dhyaana shlokamu

hasthree0dhraanana mi0dhu chooda maruNa chchaayaa0thriNaethra0 rasaa
dhaashliShta0 priyamaa svapadhvakarayaa svaa0kasTha yaa sa0thatham:
bajaapoora gadhaeKShu kaarmuka lasachChakraabja paashoathpala
veehyagra svavishaaNarathna kalashaan hasthairyaha0tha0 Bhajae:


6. ntRthya gaNapathi Dhyaana shlokamu

paashaa0kushaapoo kuTaaradha0tha
cha0cha thkaraaklaptha vaara0guleekam:
peethapraBha0 kalpatharoa raDhastha0
Bhajaami ntRththoapapadha0 gaNaesham:

7. du0dee gaNapathi Dhyaana shlokamu

aKShamaalaa0 kuTaara0cha rathnapaathra svadha0thakam
Dhathaikarairvighnaraajoa du0Di naama muDhae sthuna::

8. dhvimuKha gaNapathi Dhyaana shlokamu

svadha0tha paashaa0kusha rathnapaathra0
karairDhaDhaanoa harineela gaathra:
rakthaa0shukoa rathnakireetamaalee
Bhoothyrai sadhaamae dhvimuKhoa gaNaesha:


9. thrimuKha gaNapathi Dhyaana shlokamu

shreemaththeekSha shiKhaa0kushaaKSha varadhaan dhaKShaedhaDhaana0 karai:
paashaa0chaamtRtha poorNa ku0Bhamaya0 vaamae dhaDhaanoa mudhaa:
peeTvae sarNamayaaravi0dha vilasa thsathkarNikaaBhaasurae
svaaseenasthreemuKha: paraashurachiroa naagaanana: paathuna:

10. yoga gaNapathi Dhyaana shlokamu

yoagaaroodoa yooga pattaaBhiraamoa
balaarkaBhashchae0dhra neelaa0shukaadya:
paashchaeKShoon yoagadha0da0 dhaDhaanoa
paayaannithya0 yoaga vighnaeshvaroana:



Instant Prasadam ( Undrallu )  to Lord Ganesh for vinayaka chavithi

Ingredients
Rice flour 2 cups
Sugar       1 cup
Ghee         1/2tsp

procedure

Take all ingredients in a bowl, mix well. Make a dough by adding litter water or milk (like puris dough). Divide the dough into small portions and roll them into round balls. Instant undrallu prasadam is ready for nyvedyam to Lord Ganesh.


















                   








                   


No comments:

Post a Comment