ద0డమొక్కటి నీకు దశరధ పుత్ర
రె0డు ద0డములు పు0డరీకాక్ష
మూడు ద0డములు ముల్లోకనేత్ర
నాల్గు ద0డములు నళిననాభ
ఐదు ద0డములు అమరే0ద్రవ0దిత
ఆరు ద0డములు ఆదిదేవ
ఏడు ద0డములు ఏకచత్రాధిపతి
ఎనిమిది ద0డములు వేదవేద్య
తొమ్మిది ద0డములు తోయజాక్ష
పది ద0డములు ప0కజాక్ష
నూరు ద0డములు సుతజనపోషక
వెయ్యి ద0డములు వేదవేద్య
లక్ష ద0డములు పక్షీ0ద్రవాహన
కోటి ద0డములు కమలా0గ
ద0డ0మనరి0చినే ధన్యనాచరిత
శ్రీ మనోనాధ మాధవ, శ్రీఅన0త
పద్మనాచ దయానిధే పరమపురుష
da0DamokkaTi neeku daSaradha putra
re0Du da0Damulu pu0Dareekaaksha
mooDu da0Damulu mulloakaneatra
naalgu da0Damulu naLinanaabha
aidu da0Damulu amarea0drava0dita
aaru da0Damulu aadideava
eaDu da0Damulu eakachatraadhipati
enimidi da0Damulu veadaveadya
tommidi da0Damulu toayajaaksha
padi da0Damulu pa0kajaaksha
nooru da0Damulu sutajanapoashaka
veyyi da0Damulu veadaveadya
laksha da0Damulu pakshee0dravaahana
koaTi da0Damulu kamalaa0ga
da0Damanari0chinea dhanyanaacharita
Sree manoanaadha maadhava, Sreeana0ta
padmanaabha dayaanidhea paramapurusha
No comments:
Post a Comment