నిత్యము పఠి0చవలసిన శ్లోకములు :
For success )
వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్
సరస్వతీం ప్రణమ్యాదౌ సర్వకార్యార్ధ సిద్దయే
సరస్వతీం ప్రణమ్యాదౌ సర్వకార్యార్ధ సిద్దయే
కష్టముల ను0డి బయట పడుటకు or ఆపద నివారణ శ్లోకము :
1) హరం హరిం హరిశ్చంద్రం హనూమంతం హలాయుధమ్పంచకం వై స్మరేన్నిత్యం ఘోరసంకటనాశనమ్(To recover from great difficulties)
2) ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం
లోకభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం
ప్రయాణము చేయునపుడు (Travel ) :
యత్ర యోగీశ్వరో క్రష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః
స్నానము చేయునపుడు ( while bathing ) :కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్తస్య స్మరణమాత్రేణ హృతం నష్టం చ లభ్యతే
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం ద్ధుస్స్వప్నస్తస్యనశ్యతి
తత్రశ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మమతిర్మమ
స్నానము చేయునపుడు ( while bathing ) :
గంగేచ యమునేచైవ గొదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు
పోయిన వస్తువు తిరిగి పొ0దుటకు (To regain lost items ) :
చెడు కల చూచినపుడు ( Dhuswapna Dosha Shanti ) :
బ్రహ్మణం శంకరం విష్ణుం యమం రామందనుం బలింసప్తైతాన్ సంస్మరేన్నిత్యం ద్ధుస్స్వప్నస్తస్యనశ్యతి
ఙ్ఞపక శక్తి పె0చుకోవుటకు ( To improvise memory power ) :
శ్రీ దత్తో నారదో వ్యాసః శుకశ్చ పవనాత్మజః
కార్తవీర్యశ్చ గోరక్షో సప్తైతే స్మృతిగామినః
ప్రదక్షిణము చే యునపుడు ( pradakshina)
మ్రృత్యు0జయ శ్లోకము
ప్రదక్షిణము చే యునపుడు ( pradakshina)
యానికానిచ పాపాని జన్మాంతర క్రతానిచతాని తాని వినస్యన్తి ప్రదక్షిణం పదే పదే
Apamrithyu Nivarana ) :
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే
అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవతే నమః
అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవతే నమః
It would be good if add meaning as well.
ReplyDelete