About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.

Monday 3 October 2011

దారిద్ర్య దహన స్త్రోత్రము (Daridrya Dahana Stotram)


విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ
కర్ణామృతాయ శశిరేఖం ధారణాయ
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమ:శ్శివాయ

గౌరీప్రియాయ రజనీశ కలాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్దనాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమ:శ్శివాయ

భక్తి ప్రియాయ భవరోగా భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమ:శ్శివాయ

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ
మంజీర పాదయుగళాయ జటధరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమ:శ్శివాయ

పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయ మండితాయ
ఆనందభూమి వరదాయ తమోమయాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమ:శ్శివాయ

భానుప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమ:శ్శివాయ

రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
నామ ప్రియాయ నరకార్ణవ తారణాయ
పుణ్యేషు పుణ్య భరితాయ సురార్చితాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమ:శ్శివాయ

ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ
మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమ:శ్శివాయ

వశిష్టేన కృతం స్త్రోత్రం సర్వరోగ నివారణం
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనం
త్రిసంధ్యం య: పఠేన్నిత్యం
సహి స్వర్గ మవాప్నుయాత్

No comments:

Post a Comment